స్థానిక పలాస - కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిథి లో ఉన్న ప్రతిభ జూనియర్ & షిరిడి సాయి డిగ్రీ కళాశాల లో ఈ రోజు డిగ్రీ విద్యార్థులు కు ప్రముఖ హేల్లో వరల్డ్ కంపెనీ సి.ఈ. ఓ జె. ఉదయ్ కుమార్ గారు మరియు జె. రాకేష్ గారు యానిమేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ పి వర్క్షాప్ నిర్వహించి హెల్లో వరల్డ్ కంపెనీ సర్టిఫికెట్స్ ని విద్యార్థులకు బహుకరించారు..దీనికి ముఖ్య అతిధి గా కళాశాల సెక్రటరీ హెచ్. రంజని దేవి గారు మరియు మామిడి .నరసింహ మూర్తి గారు పిన్సిపాల్ పి. అంబికా ప్రసాద్ గారు మరియు కంప్యూటర్ అధ్యాపకులు జి. శివశంకర్ పాల్గొన్నారు
No comments:
Post a Comment