స్థానిక పలాస - కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిథి లో గల శ్రీనివాస నగర్ లో ఉన్న షిరిడి సాయి డిగ్రీ మరియు ప్రతిభ జూనియర్ కలశాల్లో ఈ రోజు మెడికల్ క్యాంపు సింధూర హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ ch. రాజశేఖర్ మరియు s. అశోక్ గారు (p. r. 0)మరియు ప్రభాకర్ సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ పి. అంబికా ప్రసాద్ మరియు ఏ. o హెచ్. నిరంజన్ కుమార్ అధ్యాపకులు పాల్గొన్నారు
No comments:
Post a Comment