Featured Post

Exam shedule

Friday, December 7, 2018

Holiday for 8/12/2018

Tomorrow is holiday because of second saturday so  share to our friends

Sunday, October 21, 2018

Dear all intermediate & Degree students tomorrow starting our college..
  Thanking you
Regards
Management

Monday, October 8, 2018

Medical camp at shiridi sai Degree College -Kasibugga ORganaised By SIndhura Hospital Srikakulam



స్థానిక పలాస - కాశిబుగ్గ   మున్సిపాలిటీ పరిథి లో గల శ్రీనివాస నగర్ లో ఉన్న షిరిడి సాయి డిగ్రీ మరియు ప్రతిభ  జూనియర్ కలశాల్లో ఈ రోజు  మెడికల్ క్యాంపు  సింధూర హాస్పిటల్ ఆధ్వర్యంలో  డాక్టర్ ch. రాజశేఖర్  మరియు s. అశోక్ గారు (p. r. 0)మరియు ప్రభాకర్ సిబ్బంది  ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు  జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్  పి. అంబికా ప్రసాద్  మరియు ఏ. o హెచ్. నిరంజన్ కుమార్ అధ్యాపకులు పాల్గొన్నారు

Degree First Year Examination TimeTable

http://www.mysmartap.com/notifications/131834468203728420UG%20Degree%20First%20Semester%20Examination%20Oct-Nov-2018%20Time%20Table.pdf

Degree 2nd year Examination timeTable

http://www.mysmartap.com/notifications/131834475963479247UG%20Degree%20Third%20Semester%20Examination%20Oct-Nov-2018%20Time%20Table.pdf

Thursday, October 4, 2018

Degree 3rd year examination timetable

http://www.mysmartap.com/notifications/131820833225059170UG%20FIFTH%20SEMESTER%20EXAMINATIONS,NOV%202018,%20TIME%20TABLE.pdf

Monday, August 27, 2018


















స్థానిక పలాస - కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిథి లో ఉన్న ప్రతిభ జూనియర్ & షిరిడి సాయి డిగ్రీ కళాశాల  లో ఈ రోజు డిగ్రీ విద్యార్థులు కు ప్రముఖ  హేల్లో వరల్డ్   కంపెనీ సి.ఈ. ఓ   జె. ఉదయ్ కుమార్ గారు మరియు జె. రాకేష్ గారు యానిమేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్ పి వర్క్షాప్ నిర్వహించి హెల్లో వరల్డ్ కంపెనీ సర్టిఫికెట్స్ ని విద్యార్థులకు బహుకరించారు..దీనికి ముఖ్య అతిధి గా కళాశాల సెక్రటరీ హెచ్. రంజని దేవి గారు మరియు మామిడి .నరసింహ మూర్తి గారు  పిన్సిపాల్  పి. అంబికా ప్రసాద్ గారు మరియు కంప్యూటర్ అధ్యాపకులు జి. శివశంకర్ పాల్గొన్నారు